T20 World Cup : టార్గెట్ 2022.. టీమిండియా సిద్దం కావాలి! || Oneindia Telugu

2021-11-08 121

A look at where it is all going wrong for India, Technically India are not out of the World Cup but a solemn acknowledgment of their imperfections won't be out of order. Having lost their two most important group games, India are unlikely to make it to the semifinals.
#T20WorldCup
#ViratKohli
#RohitSharma
#HardikPandya
#RahulDravid
#KLRahul
#VenkateshIyer
#Cricket
#TeamIndia

అదరగొట్టే బ్యాటర్లు, పేరుమోసిన పేసర్లు, ఆపైన స్పిన్నర్లు..అయినా ఏం లాభం? కోట్లాది మంది భారత క్రికెట్‌ అభిమానులకు గుండెకోతను మిగుల్చుతూ టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌లో కనీసం సెమీస్‌కు చేరకుండానే వెనుదిరిగింది. అయినా ఇంత ఘనమైన జట్టు, గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌ ఫలితంపై నాకౌట్‌ ఆశలుపెట్టుకోవడం విషాదకరమే.. కానీ ఏదో అద్భుతం జరగకపోతుందా అని ఫ్యాన్స్‌ ఆశించారు..ప్చ్‌ అదేదీ జరగలేదు. అంతా అశించినట్లు అఫ్గానేమీ సంచలనం సృష్టించలేదు.

Videos similaires